నిర్గమకాండము బైబిల్ క్విజ్-2 || Telugu Bible Quiz on Exodus(22-40 chapters)
1➤ పొలములో చీల్చబడిన మాంసమును ఎవరికి పారవేయమని యెహోవా సెలవిచ్చారు? 1 point ఎ. పందులకి బి. కుక్కలకి సి. మేకలకి డి. గాడిదలకి 2➤ దేవుడు అనగా అర్ధం ఏమిటి? 1 point ఎ. అధిపతి బి. న్యాయాధిపతి సి. ప్రభువు డి. పైవన్ని 3➤ నీ కుమారులలో,-------- ని నాకు అర్పింపవలెను. 1 point ఎ. జేష్ఠు బి. మొదటివా సి. ప్రథము డి. చెప్పలేము 4➤ మృగ సంయోగం చేయువానికి శిక్ష ఏమిటి? 1 point ఎ. మరణ బి. కొరడా సి. హింసించుట డి. ఏదీకాదు 5➤ ఒక ఎద్దుని దొంగలించి అమ్మిన యెడల దానికి ప్రతిగా ఎన్ని ఎద్దులని ఇవ్వాలి? 1 point ఎ.8 బి.7 సి. 5 డి.6 6➤ పులియని పండుగలో ఎన్ని రోజులు పులియని రొట్టెలను తినాలి? 1 point ఎ.8 బి.10 సి.9 డి.7 7➤ అబద్ధమునకు----గా నుండుము. 1 point ఎ. దగ్గర బి. దూరం సి. వ్యతిరేకం డి.చెప్పలేము 8➤ సంవత్సరములో ఎన్ని మారులు పురుషులు యెహోవా సన్నిధిన కనబడాలి? 1 point ఎ.3 బి. 4 సి.5 డి.6 9➤ ఎన్ని సంవత్సరాలు భూమిని ఎత్తి దాని పంటను కూర్చుకొనాలి? 1 point ఎ.3 బి. 4 సి.5 డి.6 10➤ సంవత్సరముకి ఎన్నిసార్లు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి? 1 point ఎ.3 బి. 4 సి.5 డి.6 11➤ మోషే ఎన్ని దినాలు సీనాయి కొండ మీద