Posts

Showing posts with the label Romans bible quiz

రోమా పత్రిక పై తెలుగు బైబిల్ క్విజ్ Telugu bible quiz on romans

1➤ రోమా పత్రిక వ్రాసింది ఎవరు? 1 point ఎ. లూకా బి. పౌలు సి. పేతురు డి.యోహాను 2➤ రోమా పత్రికలో అధ్యాయాలు ఎన్ని? 1 point ఎ. 16 బి.14 సి. 15 డి. 13 3➤ రోమా పత్రికలో మొత్తం వచనాలు ఎన్ని? 1 point ఎ. 430 బి. 440 సి. 432 డి. 433 4➤ రోమా పత్రికలో అతి పెద్ద అధ్యాయం ఏది? 1 point ఎ.1 బి.11 సి.8 డి. 3 5➤ రోమా పత్రికలో అతి చిన్న అధ్యాయం ఏది? 1 point ఎ. 12 బి. 13 సి. 10 డి.5 6➤ దేవుడు వాని వాని ---- చెప్పున ప్రతిఫలమిచ్చును? 1 point ఎ. కోపం బి. ప్రేమ సి. కోరిక డి. క్రియలు 7➤ దేనిని వెదకువారికి నిత్యజీవమునిచ్చును? 1 point ఎ. మహిమ బి. ఘనత సి. అక్షయత డి. పైవన్నీ 8➤ దుష్కార్యము చేయువానికి ఏమి కలుగును? 1 point ఎ. శ్రమ బి. వేదన సి. ఆనందం డి.ఎ&బి 9➤ మనుష్యుల రహస్యములను విమర్శించేది ఎవరు? 1 point ఎ. పౌలు బి. పేతురు సి. యూదా డి. యేసుక్రీసు 10➤ దేనివలన పాపము అనగా ఎట్టిదో తెలియబడుచున్నది? 1 point ఎ. ధర్మశాస్త్రము బి. కోపము సి. పరిశుద్ధత డి. ప్రేమ 11➤ ------- లేడు ఒక్కడును లేడు. 1 point ఎ. నీతిమంతుడు బి. మంచివాడు సి. పరిశుద్ధుడు డి. చెడ్డవాడు 12➤ ఏం చేయడం వలన దేవుని మహిమను కోల్పోతున్న