Posts

Showing posts with the label new testament bible quiz

Telugu bible quiz questions and answers from Matthew (21-28)

Image
1➤ ఏ స్థలానికి చెందిన ప్రవక్తగా యేసు గుర్తించబడ్డాడు? => నజరేతు (21:11) 👁 Show Answer , 2➤ గాడిదమీద యెరూషలేములోకి యేసు ప్రవేశించడాన్ని గురించి ఏ ప్రవక్త ప్రవచించాడు? => జెకార్య (9:9) 👁 Show Answer , 3➤ యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయాలు చేసేవారి బల్లలను పడగొట్టింది ఎవరు? => యేసు (21:12) 👁 Show Answer , 4➤ మందిరాన్ని పవిత్రపరచిన తరువాత యేసు ఎక్కడికి వెళ్ళాడు? => బేతనియ (21:17) 👁 Show Answer , 5➤ 'కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా' అని యేసును అడిగింది ఎవరు? => హేరోదీయులు (22:16, 17) 👁 Show Answer , 6➤ పునరుత్థానం లేదని ఎవరు నమ్మారు? => సదూకయ్యులు (22:23) 👁 Show Answer , 7➤ యేసు ఎవరు అనే దాని గురించి పరిసయ్యులు ఏమి చెప్పారు? => దావీదు కుమారుడు (22:42) 👁 Show Answer , 8➤ విందులలో అగ్రస్థానాలు, సమాజమందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధులలో వందనాలు' ఆశించేది ఎవరు? => పరిసయ్యులు, శాస్త్రులు (23:2,6,7) 👁 Show Answer , 9➤ దేవుని బిడ్డలకు నాయకుడు ఎవరు? => యేసుక్రీస్తు (23:10) 👁 Show Answer , 10➤ పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా, ఇతరులను ప్రవేశించకుండా చేసే