నిర్గమకాండము బైబిల్ క్విజ్-2 || Telugu Bible Quiz on Exodus(22-40 chapters)

1➤ పొలములో చీల్చబడిన మాంసమును ఎవరికి పారవేయమని యెహోవా సెలవిచ్చారు?

1 point

2➤ దేవుడు అనగా అర్ధం ఏమిటి?

1 point

3➤ నీ కుమారులలో,-------- ని నాకు అర్పింపవలెను.

1 point

4➤ మృగ సంయోగం చేయువానికి శిక్ష ఏమిటి?

1 point

5➤ ఒక ఎద్దుని దొంగలించి అమ్మిన యెడల దానికి ప్రతిగా ఎన్ని ఎద్దులని ఇవ్వాలి?

1 point

6➤ పులియని పండుగలో ఎన్ని రోజులు పులియని రొట్టెలను తినాలి?

1 point

7➤ అబద్ధమునకు----గా నుండుము.

1 point

8➤ సంవత్సరములో ఎన్ని మారులు పురుషులు యెహోవా సన్నిధిన కనబడాలి?

1 point

9➤ ఎన్ని సంవత్సరాలు భూమిని ఎత్తి దాని పంటను కూర్చుకొనాలి?

1 point

10➤ సంవత్సరముకి ఎన్నిసార్లు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి?

1 point

11➤ మోషే ఎన్ని దినాలు సీనాయి కొండ మీద ఉన్నాడు?

1 point

12➤ మోషే పరిచారకుడు ఎవరు?

1 point

13➤ యెహోవా మహిమ ఏ కొండ మీద నిలిచింది?

1 point

14➤ మేఘము ఎన్ని రోజులు కొండని కమ్ముకుంది?

1 point

15➤ ఇశ్రాయేలీయుల పెద్దలలో ఎంతమంది దేవుని చూశారు?

1 point

16➤ తుమ్మకర్ర బల్ల యొక్క పొడవు ఎంత?

1 point

17➤ కరుణాపీఠము యొక్క పొడవు ఎంత?

1 point

18➤ తుమ్మకఱ్ఱ బల్లకి ఎన్ని ఉంగరములు చేయించాలి?

1 point

19➤ మందసము యొక్క వెడల్పు ఎంత?

1 point

20➤ దేవుని సన్నిధిలో రొట్టెలను దేని మీద ఉంచాలి?

1 point

21➤ తుమ్మకఱ్ఱతో చేసిన పలకల పొడవు ఎంత?

1 point

22➤ ప్రతి తెర వెడల్పు ఎంత ఉండాలి?

1 point

23➤ దక్షిన దిక్కున మందిరమునకు ఎన్ని పలకలు చెయ్యాలి?

1 point

24➤ 20 పలకల క్రింద ఎన్ని వెండి దిమ్మలను చెయ్యాలి?

1 point

25➤ మందిరము యొక్క పడమటి తట్టు ఎన్ని పలకలు చెయ్యాలి?

1 point

26➤ .బలిపీఠము కొరకు-----కఱ్ఱలనుచేయవలెను.

1 point

27➤ బలిపీఠము యొక్క ఎత్తు ఎంత ఉండాలి?

1 point

28➤ దీపము వెలిగించి ఉంచుటకు ఏ నూనెను ఉపయోగించాలి?

1 point

29➤ ఆవరణపు పొడవు ఎంత?

1 point

30➤ మందిర సంబంధమైనవన్ని వేటితో చేయవలెను?

1 point

31➤ అహరోను కుమారుడు కానిది ఎవరు?

1 point

32➤ ఒక రత్నము పైన ఎన్ని పేర్లు చెక్కాలి?

1 point

33➤ మానమును కప్పుకొనుటకు --------ను కుట్టవలెను

1 point

34➤ న్యాయ విధాన పతకములో ఏముండాలి?

1 point

35➤ ఏఫోదును ఏ రంగు ధారంతో కుట్టాలి?

1 point

36➤ ----మీద పరిశుద్ధ కిరీటముంచాలి

1 point

37➤ గొర్రె పిల్లను ఎప్పుడు అర్పించాలి?

1 point

38➤ అదినా ------- వలన పరిశుద్ధ పపరచబడును

1 point

39➤ యెహోవాకు ఇంపైన సువాసనగలది ఏమిటి?

1 point

40➤ బలిపీఠము ఎలా ఉంటుంది?

1 point

41➤ పలకల మీద వ్రాయబడిన వ్రాత ఎవరిది?

1 point

42➤ ఎవరు మోషే మాట చొప్పున చేశారు?

1 point

43➤ పలకలను పగలగొట్టింది ఎవరు?

1 point

44➤ ప్రజలను విచ్చలవిడిగా తిరుగుటకు విడిచిపెట్టింది ఎవరు?

1 point

45➤ పోతపోసిన దూడను దేనితో చేసుకున్నారు?

1 point

46➤ ఇశ్రాయేలీయులు ఏ కొండయొద్ద ఆభరణములు తీసివేశారు?

1 point

47➤ ప్రత్యక్ష్య గుడారమని పేరు పెట్టింది ఎవరు?

1 point

48➤ ఎవరు గుడారములో నుండి బయటకి రాలేదు

1 point

49➤ ఎవరైనా దేవున్ని ప్రత్యక్ష్యంగా చూశారా?

1 point

50➤ పాలు, తేనెలు ప్రవహించే దేశంలో ఎవరున్నారు?

1 point

51➤ మోషే, యెహోవాతో ఎన్ని రోజులు కొండమీద ఉన్నాడు?

1 point

52➤ దేవుడు ఎన్ని వేలమందికి కృప చూపును?

1 point

53➤ ఎవరి ముఖచర్మము ప్రకాశించింది?

1 point

54➤ ఆయన నామము--------------- గల యెహోవా

1 point

55➤ నిబంధన వాక్యములు అనగా ఎన్ని ఆజ్ఞలు ?

1 point

56➤ ఏదినము పరిశుద్ధ దినము?

1 point

57➤ హూరు కుమారుడు ఎవరు?

1 point

58➤ దాను గోత్రీకుడు ఎవరు?

1 point

59➤ ఎవరు మేక వెంట్రుకలను వడికారు?

1 point

60➤ ఎన్నిరోజులు పని చేయాలి?

1 point

61➤ మందిరమును ఎన్ని తెరలతో చేశారు?

1 point

62➤ మందిరము మీద గుడారముగా ఎన్ని తెరలు చేశారు?

1 point

63➤ గుడారపు ద్వారానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి?

1 point

64➤ మందిరానికి వెనుకప్రక్క ఎన్ని పలకలు చేశారు?

1 point

65➤ మందిరము తెర పొడుగు ఎన్ని మూరలు?

1 point

66➤ మందసమును చేసింది ఎవరు?

1 point

67➤ తుమ్మకర్రతో దీనిని చేశారు?

1 point

68➤ కెరూబులు ముఖములు దేనివైపు ఉన్నాయి?

1 point

69➤ ధూపవేదిక పొడుగు ఎంత?

1 point

70➤ బల్ల పొడుగు ఎంత?

1 point

71➤ దహనబలిపీఠము వెడల్పు ఎంత?

1 point

72➤ అహరోను కుమారుడు ఎవరు?

1 point

73➤ ఆవరణము కుడివైపు తెర పొడుగు ఎన్ని మూరలు?

1 point

74➤ ఆవరణము పడమటి దిక్కున తెర పొడుగు ఎన్ని మూరలు?

1 point

75➤ ఆవరణమునకు మేకులు దేనితో చేశారు?

1 point

76➤ పతకము పొడుగు ఎంత?

1 point

77➤ ఏఫోదు ఉంగరములు-------సూత్రములో కట్టిరి?

1 point

78➤ ---- మోషేకు చెప్పినట్లు ఇశ్రాయేలీయులు చేశారు.

1 point

79➤ పరిశుద్ధ కిరీట భూషణమును దేనితో చేశారు?

1 point

80➤ ఇశ్రాయేలీయులను దీవించింది ఎవరు?

1 point

81➤ ఏ నెలలో మందిరం నిలువబెట్టబడెను?

1 point

82➤ ఏ నెలలో ప్రత్యక్ష్యపు గుడారము మందిరం నెలువబెట్టబడెను?

1 point

83➤ మందసమును ఏ తెరతో కప్పాలి?

1 point

84➤ ప్రత్యక్ష గుడారానికి, బలపీఠానికి మధ్య ఏముంటుంది?

1 point

85➤ నిర్గమకాండము వ్రాసింది ఎవరు?

1 point

You Got

Comments

Popular posts from this blog

Matthew Bible Quiz in telugu - Telugu Bible Trivia on Matthew - Bible Quiz On Matthew Chapter wise

Telugu bible quiz questions and answers from 2 John