Posts

Showing posts with the label Genaral bible quiz

Telugu bible quiz questions and answers from Philippians

Image
1➤ ఈ పుస్తక రచయిత ఎవరు? 👁 Show Answer => పౌలు , 2➤ పౌలు హృదయంలో ఉన్న సంఘం ఏది? 👁 Show Answer => ఫిలిప్పీ సంఘం (1:7) , 3➤ 'నా మట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము' అని ఎవరు చెప్పారు? 👁 Show Answer => పౌలు (1:21) , 4➤ ప్రతి నామానికి పై నామాన్ని దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? 👁 Show Answer => యేసు (2:9) , 5➤ మన పౌరస్థితి ఎక్కడ ఉంది? 👁 Show Answer => పరలోకంలో (3:20) , 6➤ పౌలు మాటల ప్రకారం ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంది? 👁 Show Answer => క్లెమెంతు (4:3) , 7➤ ఇచ్చు విషయంలో, పుచ్చుకొను విషయంలో ఏ సంఘం పౌలుతో పాలివారై నారు? 👁 Show Answer => ఫిలిప్పీ సంఘం (4:15)

Telugu Bible questions and answers - Test your Bible knowledge

Image
Telugu Bible questions and answers - Test your Bible knowledge. 1➤ ప్రింటింగ్ ప్రెస్ లో మొదటగా ప్రచురింపబడిన పుస్తకం ఏది? 👁 Show Answer => గుటెన్ బర్గ్ బైబుల్ , 2➤ ప్రింట్ చేయబడిన పుస్తకాల్లో ఏ పుస్తకం చాలా ఎక్కువ ధరకు అమ్ముడైంది?దాని వెల ఎంత? 👁 Show Answer => గుటెన్ బర్గ్ బైబుల్ పాత నిభందన (5.39 మిలియన్ USడాలర్లు) , 3➤ అతి ప్రాచీన మైన బైబుల్ ప్రతులు ఎక్కడ కనుగొనబడ్డాయి? 👁 Show Answer => యెరూషలేములోని స్కాటిష్ చర్చి క్రింద దొరికాయి (అవి క్రీ.పూ. 587 కాలానికి చెందినవి) , 4➤ అతి పురాతన బైబుల్ ప్రచురణ కర్త పేరు ఏమిటి? 👁 Show Answer => జెనీవా లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటి ప్రెస్ , 5➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ ఏది? 👁 Show Answer => ది వాటికన్ బైబుల్ , 6➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ ఏ భాషలో వ్రాయబడింది? 👁 Show Answer => హెబ్రీ భాష , 7➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ బరువు ఎంత? 👁 Show Answer => 320 పౌండ్లు (145.5 కి.గ్రా.) , 8➤ హిబ్రీ పాత నిభందన ఎలా విభజింపబడింది? 👁 Show Answer => 1)తోరా(ధర్మ శాస్త్రం) 2 ) నాబీమ్ (ప్రవక్తలు) 3) కేతుబీమ్ (వ్రాతలు