Telugu bible quiz questions and answers from Galatians
1➤ ఈ పుస్తకాన్ని వ్రాసిందెవరు? 👁 Show Answer => పౌలు , 2➤ తల్లి గర్భంనుండే తనను దేవుడు ప్రత్యేకపరచాడని ఏ అపొస్తలుడు చెప్పాడు? 👁 Show Answer => పౌలు (1:15) , 3➤ దైవదర్శనం పొందుకొన్న తరువాత పౌలు ఎక్కడికి వెళ్ళాడు? 👁 Show Answer => అరేబియా దేశం (1:17) , 4➤ పౌలు యెరూషలేమును రెండోసారి దర్శించినప్పుడు అతనితోపాటు ఎవరున్నారు? 👁 Show Answer => తీతు, బర్నబా (2:1) , 5➤ గ్రీసు దేశస్థుడై యుండికూడా సున్నతి పొందుకోనిదెవరు? 👁 Show Answer => తీతు (2:3) , 6➤ సున్నతి పొందినవారికి సువార్తను బోధించే బాధ్యత ఎవరికి అప్పగి ంచబడింది? 👁 Show Answer => పేతురు (2:7,8) , 7➤ స్తంభాలుగా ఎంచబడింది ఎవరు? 👁 Show Answer => యాకోబు, కేఫా, యోహాను (2:9) , 8➤ పౌలు పేతురును ఎక్కడ ఖండించాడు? 👁 Show Answer => అంతియొకయ (2:11) , 9➤ 'అవివేకులు' అని పౌలు ఎవరిని పిలిచాడు? 👁 Show Answer => గలతీయులను (3:1) , 10➤ విశ్వాసమూలముగా జీవించేది ఎవరు? 👁 Show Answer => నీతిమంతుడు (3:11) , 11➤ ఏ శాపంనుండి క్రీస్తు మనల్ని విమోచించాడు? 👁 Show Answer => ధర్మశాస్త్రం యొక్క శాపం (3:14) ,...
Comments
Post a Comment