Telugu bible quiz questions and answers from Matthew (QUIZ-1) మత్తయి సువార్త క్విజ్ (1-28 Chapters) Telugu bible quiz questions and answers from Matthew (QUIZ-2) మత్తయి సువార్త క్విజ్ (1-12 Chapters) Telugu bible quiz questions and answers from Matthew (QUIZ-3) మత్తయి సువార్త క్విజ్ (13-23 Chapters) Telugu bible quiz questions and answers from Matthew (QUIZ-4) మత్తయి సువార్త క్విజ్ (24-28 Chapters) Telugu bible Trivia on Matthew 1➤ క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏది? => మత్తయి సువార్త 👁 Show Answer 2➤ మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలున్నాయి? => 28 👁 Show Answer 3➤ మత్తయి సువార్తకు మూల వచనం ఏది? => 5:17 👁 Show Answer 4➤ మత్తయికుగల మరో పేరు ఏమిటి? => లేవీ 👁 Show Answer 5➤ యేసు వంశావళిలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? => అబ్రాహాము, దావీదు (1:1) 👁 Show Answer 6➤ యేసు వంశావళిలోగల స్త్రీల పేర్లు ఏవి? => తామారు (1:3), రాహాబు (1:5), రూతు (1:5) 👁 Show Answer 7➤ ఓబేదు తల్లిదండ్రులు ఎవరు? => బోయజ...
1➤ నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలున్నాయి? 👁 Show Answer => 40 2➤ ఈ పుస్తకంలో ఎన్ని వచనాలున్నాయి? 👁 Show Answer => 1213 3➤ నిర్గమకాండం పుస్తక రచయిత ఎవరు? 👁 Show Answer => మోషే (24:4) 4➤ నిర్గమకాండంలో మూల వచనం ఏది? 👁 Show Answer => 12:13 5➤ నిర్గమకాండంలో ముఖ్యాంశం ఏమిటి? 👁 Show Answer => ఇశ్రాయేలు విడుదల 6➤ హెబ్రీయుల మగ సంతానాన్ని చంపడానికి ఫరో నియమించిన మంత్రసానులు ఎవరు? 👁 Show Answer => షిప్రా, పూయా (1:15) 7➤ మోషేని ఎంత కాలం దాచిపెట్టారు? 👁 Show Answer => మూడు నెలలు (2:2) 8➤ మోషేను దాచిన పెట్టెను తయారుచేయడానికి వాడిన పదార్థం ఏమిటి? 👁 Show Answer => జమ్ము, జిగటమన్ను, కీలు (2:3) 9➤ తన స్వంత బిడ్డకు పాలివ్వడానికి జీతం పొందిన తల్లి ఎవరు? 👁 Show Answer => యోకెబెదు (2:9; 6:20) 10➤ 'నీటిలోనుండి ఇతన్ని తీసితిని' అనే అర్థంగల పేరు ఏమిటి? 👁 Show Answer => మోషే (2:10) 11➤ ఒక ఐగుప్తీయుణ్ణి చంపిన తరువాత మోషే ఎక్కడికి పారిపోయాడు? 👁 Show Answer => మిద్యాను (2:14, 15) 12➤ మోషే కుమారుని పేరు చెప్పండి? 👁 Show Answer => గెగ్జము (2:22) ...
Comments
Post a Comment