Posts

Telugu bible quiz questions and answers from 3 John

Image
1➤ ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది? 👁 Show Answer => గాయు (1:1) , 2➤ సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకొన్నదెవరు? 👁 Show Answer => దియొర్రె ఫే (1:9) , 3➤ అందరివలన మరియు సత్యంవలనకూడా మంచి సాక్ష్యం పొందినదెవరు? 👁 Show Answer => దేమేత్రి (1:12)

Telugu bible quiz questions and answers from Jude

Image
1➤ యూదా పత్రిక రచయిత ఎవరు? 👁 Show Answer => యాకోబు సహోదరుడైన యూదా (1:1) , 2➤ ఎవరి శరీరాన్ని గురించి అపవాదిమిఖాయేలుతో వాదించాడు? 👁 Show Answer => మోషే (1:9) , 3➤ హనోకు ప్రవచనాన్ని ప్రస్తావించిన పుస్తకం ఏది? 👁 Show Answer => యూదా పత్రిక (1:14,15)