Posts

Telugu bible quiz questions and answers from Luke (1-10)

Image
1➤ ఏ సువార్త రచయిత ఒక వైద్యుడు? 👁 Show Answer => లూకా , 2➤ లూకా తన సువార్తను ఎవరికి అంకితం చేశాడు? 👁 Show Answer => థియొఫిలా (1:1,3) , 3➤ థెమీఫిలా పేరుకు అర్థం ఏమిటి? 👁 Show Answer => దేవుని స్నేహితుడు (1:1,3) , 4➤ హేరోదుకాలంలో జీవించిన యాజకుడు ఎవరు? 👁 Show Answer => జెకర్యా (1:5) , 5➤ జెకర్యా ఏ యాజక తరగతికి చెందినవాడు? 👁 Show Answer => అబీయా (1:5) , 6➤ జెకర్యా మామగారు ఎవరు? 👁 Show Answer => అహరోను (1:5) , 7➤ జెకర్యా భార్య ఎవరు? 👁 Show Answer => ఎలీసబెతు (1:5) , 8➤ ఏ యాజకుని భార్య గొడ్రాలు? 👁 Show Answer => జెకర్యా (1:7) , 9➤ 'నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు' అని ఎవరు ఎవరితో చెప్పారు? 👁 Show Answer => జెకర్యాతో గబ్రియేలుదూత చెప్పాడు (1:14) , 10➤ ఏలీయాయొక్క ఆత్మ, శక్తితో పంపబడినది ఎవరు? 👁 Show Answer => బాప్తిస్మమిచ్చు యోహాను (1:17) , 11➤ జెకర్యాతో మాట్లాడిన దేవుని దూత ఎవరు? 👁 Show Answer => గబ్రియేలు (1:19) , 12➤ తల్లిగర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడిందెవరు? 👁 Show Answer