Posts

Showing posts from February, 2022

nirgama kandam Bible trivia

1➤ నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలున్నాయి? 👁 Show Answer => 40 2➤ ఈ పుస్తకంలో ఎన్ని వచనాలున్నాయి? 👁 Show Answer => 1213 3➤ నిర్గమకాండం పుస్తక రచయిత ఎవరు? 👁 Show Answer => మోషే (24:4) 4➤ నిర్గమకాండంలో మూల వచనం ఏది? 👁 Show Answer => 12:13 5➤ నిర్గమకాండంలో ముఖ్యాంశం ఏమిటి? 👁 Show Answer => ఇశ్రాయేలు విడుదల 6➤ హెబ్రీయుల మగ సంతానాన్ని చంపడానికి ఫరో నియమించిన మంత్రసానులు ఎవరు? 👁 Show Answer => షిప్రా, పూయా (1:15) 7➤ మోషేని ఎంత కాలం దాచిపెట్టారు? 👁 Show Answer => మూడు నెలలు (2:2) 8➤ మోషేను దాచిన పెట్టెను తయారుచేయడానికి వాడిన పదార్థం ఏమిటి? 👁 Show Answer => జమ్ము, జిగటమన్ను, కీలు (2:3) 9➤ తన స్వంత బిడ్డకు పాలివ్వడానికి జీతం పొందిన తల్లి ఎవరు? 👁 Show Answer => యోకెబెదు (2:9; 6:20) 10➤ 'నీటిలోనుండి ఇతన్ని తీసితిని' అనే అర్థంగల పేరు ఏమిటి? 👁 Show Answer => మోషే (2:10) 11➤ ఒక ఐగుప్తీయుణ్ణి చంపిన తరువాత మోషే ఎక్కడికి పారిపోయాడు? 👁 Show Answer => మిద్యాను (2:14, 15) 12➤ మోషే కుమారుని పేరు చెప్పండి? 👁 Show Answer => గెగ్జము (2:22)

లూకా సువార్త పై బైబిల్ క్విజ్ Telugu Bible Quiz on Luke

1➤ జెకర్యా కుమారుని పేరు ఏమిటి? 1 point ఎ. క్రీస్తు బి. మోషే సి. యోహాను డి. యోసేపు 2➤ ఎలీసబెతు గర్భవతియై ఎన్ని నెలలు ఇతరుల కంట బడకుండా ఉంది? 1 point ఎ.4 బి. 5 సి.3 డి. 6 3➤ ఎలీసబెతు తండ్రి పేరు ఏమిటి? 1 point ఎ. అహరోను బి. దావీదు సి. హానోకు డి. షేతు 4➤ మరియ ఎలీసబెతుతోయించుమించు ఎన్ని నెలలు వాసము చేసింది? 1 point ఎ.4 బి. 5 సి. 3 డి. 6 5➤ జెకర్యాకి సమాచారము తెలియజేసిన దూత పేరు ఏమిటి? 1 point ఎ. గబ్రియేలు బి. మిఖాయేలు సి. తేజోనక్షత్రం డి. ఏదీకాదు 6➤ జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచున్న వ్యక్తి ఎవరు? 1 point ఎ.యోహాను బి. క్రీస్తు సి. సమూయేలు డి. పైవన్ని 7➤ క్రీస్తుని మరియ ఏ స్థలంలో కనింది? 1 point ఎ. సత్రంలో బి. చెప్పలేము సి. పశువుల తొట్టిలో డి. ఏదీకాదు 8➤ పస్కాపండుగను ఆచరించడానికి వెళ్ళినప్పుడు క్రీస్తు యొక్క వయస్సు ఎంత? 1 point ఎ.8 బి.12 సి.10 డి. 14 9➤ యోసేపు ఏ వంశంలో పుట్టినవాడు? 1 point ఎ. క్రీస్తు బి. దావీదు సి. సమూయేలు డి. యూదా 10➤ అన్న ప్రవక్తి యొక్క గోత్రము ఏమిటి? 1 point ఎ. యూదయ బి. ఆషేరు సి.ఎ&బి డి. చెప్పలేము 11➤ నాతాను తండ్రి పేరు ఏమ

యోహాను సువార్త పై బైబిల్ క్విజ్ Telugu Bible quiz on John

1➤ యేసు క్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి ఎవరు? 1 point ఎ. యాకోబు బి. యోహాను సి. పేతురు డి. అంద్రియ 2➤ లోకానికి వెలుగై ఉన్నది ఎవరు? 1 point ఎ. యాకోబు బి.యోహాను సి. యేసుక్రీస్తు డి. అంద్రియ 3➤ ధర్మశాస్త్రము ----- ద్వారా అనుగ్రహింపబడెను. 1 point ఎ. యాకోబు బి. యోహాను సి. యేసుక్రీస్తు డి. మోషే 4➤ రబ్బి అను మాటకి అర్థం ఏమిటి? 1 point ఎ. సహాయకుడు బి. రక్షకుడు సి. విమోచకుడు డి. బోధకుడు 5➤ పిలిప్పు యొక్క పట్టణపు పేరు ఏమిటి? 1 point ఎ. యూదయ బి. బేత్సయిదా సి. గలిలయ డి. కానా 6➤ యేసుక్రీస్తు మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు? 1 point ఎ. కానా బి. గలిలయ సి. సమరయ డి. కపెర్నహూము 7➤ యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు ఎక్కడికి వెళ్లాడు? 1 point ఎ.కానా బి. గలిలయ సి. యెరూషలేము డి. కపెర్నహూము 8➤ యేసు, దేవాలయాన్ని దేనితో పోల్చాడు? 1 point ఎ. ఆలయంతో బి. తన శరీరంతో సి. దేవునితో డి. పరిశుద్ధాత్మతో 9➤ యేసు, తన శిష్యులు ఎక్కడికి పిలువబడ్డారు? 1 point ఎ. దేవాలయానికి బి. భోజనాలకి సి. వివాహానికి డి. స్వస్థతకి 10➤ శిష్యులు దేనివలన క్రీస్తుయందు విశ్వాసముంచారు? 1 point ఎ. నమ్మకం బి. వి