Posts

Showing posts from January, 2022

అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్ Acts of apostles Telugu Bible Quiz

1➤ అపొస్తలుల కార్యములు పుస్తకం వ్రాసింది ఎవరు? 1 point ఎ. పౌలు బి. మత్తయి సి. మార్కు డి. లూకా 2➤ యేసు ఆరోహణ సమయానికి యేసుతో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 1 point ఎ.9 బి. 10 సి. 11 డి. 12 3➤ యోసేపుకి మరొక పేరు ఏమిటి? 1 point ఎ. యూస్తు బి. బర్నబ్బా సి. ఎ&బి డి. ఏదీకాదు 4➤ యూదా స్థానంలో ఎన్నుకోబడిన శిష్యుని పేరు ఏమిటి? 1 point ఎ. యూస్తు బి. బర్నబ్బా సి. మత్తయి డి. మత్తీయ 5➤ ఆ కాలమందు ఎంతమంది కూడుకొని ఉన్నారు? 1 point ఎ. 50 బి. 40 సి. 100 డి.120 6➤ మరణము ఎవరిని బంధించి యుంచుట అసాధ్యము? 1 point ఎ. క్రీస్తుని బి. యూదాని సి. పిలాతుని డి. ఏదీకాదు 7➤ ఎవరు పాతాళములో విడువ బడలేదు? 1 point ఎ. క్రీస్తు బి. యూదా సి. పిలాతు డి. దావీదు 8➤ ఎవరు పరలోకానికి ఎక్కిపోలేదు? 1 point ఎ. దావీదు బి. అబ్రహాము సి. యాకోబు డి. పైవన్నీ 9➤ ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది చేర్చబడిరి? 1 point ఎ. 3వేలు బి. 5వేలు సి. 7వేలు డి. 10వేలు 10➤ అప్పుడు ప్రతివానికి -----కలిగెను. 1 point ఎ. సంతోషం బి. దుఃఖం సి. బాధ డి. భయం 11➤ ఎన్ని గంటలకు శిష్యులు దేవాలయానికి వెళ్లారు? 1 point ఎ.2 బి.3 సి. 4 డి.

మార్కు సువార్త పై క్విజ్ Telugu Bible Quiz on Mark

 Telugu Bible Quiz on Mark || మార్కు సువార్త పై క్విజ్ Bible Quiz on Mark  ||  Bible Questions and Answers from mark 1➤ పెందలకడనే లేచి, అరణ్యప్రదేశమునకు వెళ్లి ప్రార్ధన చేసిన వ్యక్తి ఎవరు? 1 point ఎ. యోహాను బి. మోషే సి. యేసు క్రీస్తు డి. ఏలీయా 2➤ యోహాను యొక్క ఆహారం ఏమిటి? 1 point ఎ. పాలు బి. తేనె సి. మిడతలు డి.బి&సి 3➤ సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో క్రీస్తు ఎన్ని రోజులు ఉన్నారు? 1 point ఎ. 30 బి.40 సి.20 డి. 50 4➤ మారుమనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచున్న వ్యక్తి ఎవరు? 1 point ఎ. యోహాను బి. మోషే సి. యేసు క్రీస్తు డి. ఏలీయా 5➤ యేసు క్రీస్తు ఎవరి చేత బాప్తిస్మము పొందారు? 1 point ఎ. మోషే బి. అహరోను సి.యోహాను డి. చెప్పలేము 6➤ ఏ విషయంలో తప్పు చేస్తే నిత్యపాపము చేసినవాడు అవుతాడు? 1 point ఎ. దేవుని బి. క్రీస్తు సి. పరిశుద్దాత్మ డి. పైవన్నీ 7➤ యాకోబు సహోదరుడి పేరు ఏమిటి? 1 point ఎ. పేతురు బి. యోహాను సి. సీమోను డి.ఫిలిప్పు 8➤ పేతురికి మరో పేరు ఏమిటి? 1 point ఎ. పేతురు బి. యోహాను సి. సీమోను డి.ఫిలిప్పు 9➤ అల్పయి కుమారుని పేరు ఏమిటి? 1 point ఎ. యాకోబు బి.యోహాను