Posts

Showing posts from May, 2021

Telugu bible quiz questions and answers from John

Image
1➤ యోహాను సువార్తలో మూల వచనం ఏది? 👁 Show Answer => (3:16) , 2➤ నాలుగవ సువార్త రచయిత ఎవరు? 👁 Show Answer => యోహాను , 3➤ ఆదియందు వాక్యం ఏమైయున్నది? 👁 Show Answer => దేవుడు (1:1) , 4➤ బాప్తిస్మమిచ్చు యోహానును ఎవరు పంపారు? 👁 Show Answer => దేవుడు (1:6) , 5➤ వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి ఎవరు దేవునిచేత పంపబడ్డారు? 👁 Show Answer => బాప్తిస్మమిచ్చు యోహాను (1:7) , 6➤ తనను అంగీకరించే వారందరికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఎవరు అనుగ్రహించారు? 👁 Show Answer => యేసు (1:12) , 7➤ శరీరధారియైన వాక్యం ఎవరు? 👁 Show Answer => యేసు (1:14) , 8➤ ఎవరిద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది? 👁 Show Answer => మోషే (1:17) , 9➤ బాప్తిస్మమిచ్చు రాకడను గురించి ఎవరు ప్రవచించారు? 👁 Show Answer => యెషయా (1:23) , 10➤ యేసుక్రీస్తు గురించి అంద్రియ మొదట ఎవరితో చెప్పాడు? 👁 Show Answer => పేతురు (1:41) , 11➤ కేఫా అని యేసు ఎవరిని పిలిచాడు? 👁 Show Answer => పేతురు (1:42) , 12➤ 'కేఫా' అను మాటకు అర్థం ఏమిటి? 👁 Show Answer => రాయి (1:42) , 13➤ ఫిలిప్పు ఏ ప్ర